ప్రజల దాహర్తి తీరుస్తున్న దేవరకోట పంచాయతీ

68చూసినవారు
ప్రజల దాహర్తి తీరుస్తున్న దేవరకోట పంచాయతీ
ఘంటసాల మండలం దేవరకోట గ్రామంలో ప్రజల దాహార్తిని తీర్చి పంచాయతీ ప్రజల ప్రశంసలు అందుకుంటుంది. దేవరకోటలో ముత్యాలమ్మ తల్లి జాతర సందర్భంగా ట్యాంకర్ తో గ్రామాల్లో నీరు అందిస్తుండగా, బుధవారం పంచాయతీ సర్పంచ్ మద్దాల వెంకటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి శ్రీ లక్ష్మి కృష్ణవేణి స్వయంగా మంచినీటి సరఫరాను పరిశీలించారు. జాతర జరుగుతున్న ఈ ఐదు రోజులు గ్రామంలో నీరు ట్యాంకర్ ద్వారా అందించుట జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్