వృద్ధురాలి నేత్రదానం

51చూసినవారు
వృద్ధురాలి  నేత్రదానం
నాగాయలంకలోని 2వ వార్డుకు చెందిన ఉప్పల జోయా కుమారి (65) స్వగృహంలో ఆదివారం చనిపోయారు. ఆమె నేత్రాలు ఇంకొకరికి చూపును ఇవ్వాలని కాంక్షిస్తూ కుటుంబ సభ్యులుఉప్పల శ్రీనివాసరావు - సునీత, తలశిల వెంకటలక్ష్మి పూర్ణ చంద్ర రావులు ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి ఆమె నేత్రాలను దానం చేశారు. కంటి ఆసుపత్రి నుంచి డాక్టర్ సాయి నేత్రాలు సేకరించి ఐ బాంక్ కు
తరలించారు.

సంబంధిత పోస్ట్