అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

84చూసినవారు
అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
ఎన్నికల కౌంటింగ్ నేపద్యంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కోడూరు ఎస్సై పి శిరీష హెచ్చరించారు. సోమవారం కోడూరు పోలీస్ స్టేషన్ వద్ద మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు, ఎవరైనా సరే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన, అనుమతి లేకుండా ఎటువంటి ర్యాలీలో నిర్వహించిన అటువంటి వారిపై కేసులు కడతామని తెలిపారు.

సంబంధిత పోస్ట్