ఇది కోడ్ ఉల్లంఘన కాదా.?

1022చూసినవారు
మోపిదేవి మండలంలోని పెద్దకళ్లేపల్లి రెవెన్యూ పరిధిలోని ప్రధాన రహదారి పక్కనే పొలంలో వైఎస్ఆర్సిపి జెండా బుధవారం కనిపించింది. ఎన్నికల కోడ్ నియమావళి వీటికి వర్తించదా అంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల నియమావళిని పక్కాగా అమలు చేయాల్సిన రెవిన్యూ ఉద్యోగులుకు ఇవి కనిపించవా.? అని పలువురు బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి పలుచోట్లను వైసీపీ జెండాలు తొలగించాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్