కొడాలిలో సినీ నటుడు బాలకృష్ణ జన్మదిన వేడుకలు

51చూసినవారు
కొడాలిలో సినీ నటుడు బాలకృష్ణ జన్మదిన వేడుకలు
ఘంటసాల మండలం కొడాలిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సోమవారం సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 64వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాలకృష్ణ అభిమాని తుమ్మల శివరాంప్రసాద్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. బాలకృష్ణ జన్మదిన సంబంధించిన కేకును మొవ్వ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తుమ్మల జనార్దన్ బాబు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తుమ్మల చౌదరిబాబులు కట్ చేశారు.

సంబంధిత పోస్ట్