వాలంటీర్ ను విధుల నుండి తొలగించిన ఎంపీడీవో

555చూసినవారు
మోపిదేవి మండలంలోని పెదప్రోలు గ్రామపంచాయతీ శివారు కప్తాన్ పాలెంలో వాలంటీర్ గా విధులు నిర్వహిస్తూ అక్రమంగా మద్యం నిల్వ ఉంచి, పోలీసులకు పట్టుబడిన డి. వేణును విధుల నుండి తొలగించినట్లు ఎంపీడీవో శ్రీనివాసరావు గురువారం తెలియజేశారు. మండలంలో ఎవరైనా వాలంటీర్లు అసాంఘిక కార్యకలాపాల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటే చర్యలు తప్పవని ఎంపీడీవో హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్