అవనిగడ్డ సబ్ జైలులో ఉంటున్న ఖైదీలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తెలియజేయాలని అవనిగడ్డ సీనియర్ సివిల్ జడ్జి బాబు నాయక్ అన్నారు. బుధవారం మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని అవనిగడ్డ సబ్ జైల్ లో ఖైదీల సంక్షేమ దినోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సబ్ జైలులో సౌకర్యాలు బాగున్నాయని తెలిపారు. ఖైదీలకు ఏమన్నా సమస్యలు ఉంటే అర్జీల రూపంలో తెలియజేయవచ్చు అని చెప్పారు.