గోగినేనిపాలెం జడ్పీ హైస్కూల్లో "స్వచ్ఛతా హి సేవా" కార్యక్రమం

83చూసినవారు
గోగినేనిపాలెం జడ్పీ హైస్కూల్లో "స్వచ్ఛతా హి సేవా" కార్యక్రమం
ఘంటసాల మండల పరిధిలోని గోగినేనిపాలెం గ్రామ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో "స్వచ్ఛత హి సేవా" కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుంపటి సుశీల, పంచాయతీ కార్యదర్శి సిహెచ్ లీలా వసుంధర, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తమ్మన వేణుగోపాలరావు మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్