ఆడమిల్లిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారం

71చూసినవారు
కామవరపుకోట మండలం వడ్లపల్లి, ఆడమిల్లి గ్రామాలలో వైసీపీ నాయకులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి విజయరాజు పాల్గొన్నారు. అనంతరం ఆయన గ్రామస్తులతో మమేకమై గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్ళీ వైసిపి ప్రభుత్వానికి అధికారం ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్