ఎమ్మెల్యేను కలిసిన సచివాలయ ఎంప్లాయిస్ అసోసియేషన్

62చూసినవారు
ఎమ్మెల్యేను కలిసిన సచివాలయ ఎంప్లాయిస్ అసోసియేషన్
ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బడేటి చంటిని గ్రామ, వార్డ్ సచివాలయ ఎంప్లాయిస్ అసోషియేషన్ ఏలూరు జిల్లా కమిటీ సోమవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్క గ్రామ వార్డ్ సచివాలయం ఉద్యోగి కూడా ప్రభుత్వ ఆకాంక్షను ప్రజలకు చేరవేయడంలో నిబద్ధతతో పనిచేస్తామని తెలియజేయడం జరిగింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల యొక్క సమస్యలు నాకు తెలుసని రానున్న రోజుల్లో మీ అందరికీ అండగా ఉంటానన్నారు.

సంబంధిత పోస్ట్