ఆర్బికెల్లో పశువైద్య మందులు: జేడీ నెహ్రూ బాబు

75చూసినవారు
ఆర్బికెల్లో పశువైద్య మందులు: జేడీ నెహ్రూ బాబు
ఏలూరు జిల్లాలోని అన్ని ఆర్బికెల్లో ప్రాథమిక పశువైద్యానికి సంబంధించిన అన్ని మందులు అందుబాటులో ఉన్నాయని జిల్లా పశుసంవర్థక శాఖ జెడి డాక్టర్ జి. నెహ్రూబాబు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 537 ఆర్బికెలు ఉండగా అందులో పశువుల సంఖ్యను బట్టి 317 ఆర్బికే క్లస్టర్గా ఏర్పాటు చేసి పశువైద్య సహాయకులను శాశ్వత ప్రాతిపదికన నియమించడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్