Mar 21, 2025, 13:03 IST/
TG: ఘోర రోడ్డు ప్రమాదంలో తండ్రీకుమారుడు మృతి
Mar 21, 2025, 13:03 IST
తెలంగాణలోని కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తండ్రి, కుమారుడు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మరో బైకుపై ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. తండ్రి అజీమ్(35), కుమారుడు రెహమాన్(11) మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.