తేలప్రోలులో ఎన్నికల ప్రచారం

51చూసినవారు
తేలప్రోలులో ఎన్నికల ప్రచారం
ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో బుధవారం ఉంగుటూరు మండల జేఏసీలకు కన్వీనర్ వింత ఆదినారాయణ రెడ్డి (నాని) అధ్యక్షతన సెగ్మెంట్ వన్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వింత ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మాకు శ్రీరామరక్ష అన్నారు. ఈ ప్రచారంలో మండల నాయకులు గ్రామస్థాయి నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారానికి అనూహ్య స్పందన లభిస్తుంది.

సంబంధిత పోస్ట్