రసవత్తరంగా గన్నవరం రాజకీయం

1608చూసినవారు
రసవత్తరంగా గన్నవరం రాజకీయం
కృష్ణ జిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో 1962 నుండి 2019 వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 4 సార్లు కాంగ్రెస్, 6 సార్లు తెలుగుదేశం, 2 సార్లు స్వతంత్ర, 2 సార్లు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా గెలుపొందాయి. 2009, 2014, 2019లో వరుసగా మూడు విజయాలు సాధించిన టీడీపీ.. ఈ సారి కూడా ఎన్నికలలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో వెంకటరావు యార్లగడ్డ ఉన్నారు. వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ మోహన్, సీపీఐ నుండి కళ్లం వెంకటేశ్వరరావు తమదే గెలుపంటూన్నారు. ఈ మూడు పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది.

సంబంధిత పోస్ట్