ఎమ్మెల్యే వంశీ నామినేషన్ దాఖల్

76చూసినవారు
ఎమ్మెల్యే వంశీ నామినేషన్ దాఖల్
గన్నవరం తహిసిల్ధార్ కార్యాలయంలో శనివారం వైఎస్సాఆర్ సీపీ అభ్యర్ధి వల్లభనేని వంశీ మోహన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్య్రమంలో గోసుల శివభరత్ రెడ్డి, ఎంపీపీ అనగాని రవి, నీలం ప్రవీణ్ కుమార్ పలువురు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్