నిరుద్యోగాన్ని పరిగెత్తిస్తా: హరీష్

585చూసినవారు
నిరుద్యోగాన్ని పరిగెత్తిస్తా: హరీష్
గన్నవరం నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా బలాన్ని హరీష్ శనివారం నామినేషన్ దాఖలు చేసారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ..
నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయని, తాను ఒక డిగ్రీ చదివిన నిరుద్యోగినని ఉద్యోగం ఎన్ని ప్రయత్నం చేసిన నాయకులు సరిగా పనిచేయక ఉద్యోగాలు రాలేదు అన్నారు. ఈ ఎన్నికల్లో తాను గెలిస్తే నిరుద్యోగాన్ని పరిగెత్తిస్తానన్నారు.

సంబంధిత పోస్ట్