గన్నవరం నియోజకవర్గ బాపులపాడు మండలం బండారు గూడెం గ్రామంలో గురువారం స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా బండారి గూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ వడ్లమూడి అమ్మాజీ, గ్రామ పంచాయతీ కార్యదర్శి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రాజేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.