యార్లగడ్డ ఎన్నికల ప్రచారం

80చూసినవారు
యార్లగడ్డ ఎన్నికల ప్రచారం
గన్నవరం మండలంలోని గోపవరపుగూడెం, కట్టుబడిపాలెం, కొండపావులూరు, కొండపావులూరు, పురుషోత్తపట్నం గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారంలో, గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు పాల్గొన్నారు.
ఆయా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి స్థానిక సమస్యలపై ఆరా తీస్తూ. వైసీపీ దుర్మార్గపు పాలనను ఎండగట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్