గుడివాడ: నా భర్తను కొట్టి చంపేశారు

85చూసినవారు
నా భర్తను కొట్టి చంపేశారని గుడివాడకు చెందిన చప్పిడి చిన్న అనే లారీ డ్రైవర్ భార్య ధన కుమారి ఆరోపించింది. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మద్యం తాగి సృహ కోల్పోతే హాస్పిటల్ కి తీసుకెళ్లకుండా ఇంటికి తీసుకొచ్చారని
చనిపోయిన నా భర్తను మా అత్తయ్యకి అప్పగించి వెళ్లిపోయారని ఇంటికి తీసుకొచ్చే సమయానికి తల, కంటి మీద గాయాలు ఉన్నాయని లారీ ఓనర్ సుధా, గుమస్తా ఏదో దాస్తున్నారని ఆరోపించింది.

సంబంధిత పోస్ట్