బిజెపి అడిగితే పొత్తు పెట్టుకున్నారా?

1090చూసినవారు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఒక్కరే గెలవలేక పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారని మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు. బుధవారం గుడివాడ పట్టణంలో ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. అధికారం కోసం చంద్రబాబు ఎన్ని పొత్తులైనా పెట్టుకుంటారని ఆయన అన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు అని ఆయన విమర్శించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్