కమిషన్ల కక్కుర్తివల్లనే ఆర్టీసీ డిపో సమస్య పరిష్కారం కాలేదు

79చూసినవారు
కమిషన్ల కక్కుర్తివల్లనే ఆర్టీసీ డిపో సమస్య పరిష్కారం కాలేదు
గత పాలకుల కమిషన్ల కక్కుర్తివల్లనే గుడివాడ ఆర్టీసీ డిపో సమస్య పరిష్కారం కాలేదని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు. గురువారం గుడివాడ ఆర్టీసీ డిపోలో మూడు నూతన బస్సు సర్వీసులను ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాములు ప్రారంభించారు. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గా తొలి పర్యటనను గుడివాడలో చేపట్టిన కొనకళ్ల నారాయణరావుకు ఘన స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్