విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు

58చూసినవారు
విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు
ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఎవరికీ కూడా విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని గుడివాడ రూరల్ సీఐ కే ఏసుబాబు తెలిపారు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 144 సెక్షన్, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందన్న ఎవరూ కూడా నలుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది గుముగూడి ఉండరాదని, కలెక్టర్ ఉత్తర్వులు ప్రకారం డీజేలకు, మందు గుండు సామాగ్రి పేల్చడానికి, పెట్రోల్/ డీజిల్ లూజ్ అమ్మడానికి గాని అనుమతులు లేవన్నారు.

సంబంధిత పోస్ట్