పెనుగంచిప్రోలు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

61చూసినవారు
పెనుగంచిప్రోలు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం
పెనుగంచిప్రోలు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం వైస్ ఎంపీపీ గుంటుపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మండల అధికారులు అందరూ హాజరుకావడం జరిగింది. ప్రజా సమస్యలపై గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు తెలపడంతో సమస్యలు తక్షణమే పరిష్కరించవలసింది అధికారులకు ఎంపీడీఓ శ్రీ సాయి హర్ష ఆదేశించారు. ఈ కార్యక్రమనికి గ్రామ సర్పంచి పద్మ కుమారి, మండల సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్