టెన్త్ టాపర్ ను అభినందించిన తాతయ్య

64చూసినవారు
టెన్త్ టాపర్ ను అభినందించిన తాతయ్య
వత్సవాయి మండలం చిట్టెల గ్రామంకి చెందిన బూదాటి శ్రీవల్లి 10వ తరగతిలో అత్యధిక మార్కులు 587/600 సాధించి మండల స్థాయిలో ప్రధమ స్థానం సాధించింది. శుక్రవారం జగ్గయ్యపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) విద్యార్ధిని శ్రీవల్లిని శాలువతో సన్మానించి అభినందించారు. ఆమెతో పై చదువుల గురించి మాట్లాడి ఎందరికో మార్గదర్శకం కావాలి అని ఆకాంక్షించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్