జగ్గయ్యపేట: మూడు నెలలైనా గుంటలు పుడ్చని అధికారులు

72చూసినవారు
జగ్గయ్యపేట పట్టణ పరిధిలో మూడు నెలల కింద వచ్చిన వరదలు వల్ల ఏర్పడ్డ గుంటలను అధికారులు ఇప్పటివరకు పూడ్చలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట ఎవరైనా ఆ గుంటలలో పడి చనిపోతే గాని స్పందించరా అని ప్రశ్నిస్తున్నారు. మూడు నెలల క్రితం వచ్చిన వరదల కారణంగా ఆర్టీసీ కాలనీ పరిధిలోని వేపల వాగు ఉధృతి కారణంగా వాగు బ్రిడ్జిల పిల్లర్లు, బ్రిడ్జిల పక్కన రోడ్డు పక్కన మట్టి కోతకు గురై గుంటలు ఏర్పడ్డాయి.

సంబంధిత పోస్ట్