జగ్గయ్యపేట: 218 కిలోల గంజాయి, 2కార్లు స్వాధీనం

57చూసినవారు
జగ్గయ్యపేట: 218 కిలోల గంజాయి, 2కార్లు స్వాధీనం
చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద 218 కిలోల గంజాయిని మంగళవారం వత్సవాయి పోలీసులు పట్టుకున్నారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కి రాబడిన సమాచారం మేరకు వత్సవాయి ఎస్ఐ వారి సిబ్బంది కలిసి చిల్లకల్లు టోల్ ప్లాజా సమీపంలో మంగళవారం వాహన తనిఖీలు నిర్వహించారు. గంజాయి తరలిస్తున్న రెండు కార్లు, నలుగురు వ్యక్తులను అదుపులోనికి తీసుకుని 218 కేజీల గంజాయిని, రెండు కార్లను స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్