జగ్గయ్యపేట: రోగులకు బ్రెడ్ పండ్లు పంపిణీ

85చూసినవారు
జగ్గయ్యపేట: రోగులకు బ్రెడ్ పండ్లు పంపిణీ
నూతన సంవత్సర ఆరంభోత్సవం సందర్భంగా మంగళవారం ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం జగ్గయ్యపేట కమిటీ ఆధ్వర్యంలో రోగులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి బ్రెడ్ పండ్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిథి డివిజన్ లీగల్ అడ్వైజర్ జూనెబోయిన శ్రీనివాసరావు, డాక్టర్ పవన్ లు రోగులకు పండ్లు బ్రెడ్లను పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్క పౌరులు మానవ హక్కులను భంగం కలిగించకుండా కాపాడాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్