నవబుపేట గ్రామంలో పోలీస్ కవాత్

80చూసినవారు
నవబుపేట గ్రామంలో పోలీస్ కవాత్
జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలంలో సంసాత్మిక గ్రామమైన నవాబుపేటలో జరుగుతున్న ఇబ్బందికర సంగతుల దృష్ట్యా గురువారం పెనుగంచిప్రోలు ఎస్ఐ అర్జున్ గ్రామంలో కవాత్ నిర్వహించి, ఎవరైనా గొడవలు సృష్టించిన యడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ అర్జున్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్