డయేరియాను అరికట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలి

60చూసినవారు
డయేరియాను అరికట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలి
తక్షణమే జగ్గయ్యపేట ప్రాంతంలో డయేరియా పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి డయేరియా ను అరికట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని సిపిఎం పార్టీ జగ్గయ్యపేట పట్టణ, మండల కార్యదర్శి సోమోజు నాగమణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలోని ప్రభుత్వ హాస్పటల్ లో డయేరియా రోగులను బుధవారం సిపిఎం పార్టీ బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా డి ఎం హెచ్ ఓ సుహాసిని ని డయేరియా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్