తిరువూరులో 12 మందికి సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ

80చూసినవారు
తిరువూరు నియోజకవర్గ పరిధిలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 8లక్షల 87 వేలు చెక్కులను 12మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆదివారం అందజేశారు. తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ..  తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేద మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా ప్రభుత్వం సహాయం చేస్తున్నారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్