హోం ఓటింగ్ ను సద్వినియోగం చేసుకోవాలి

590చూసినవారు
హోం ఓటింగ్ ను సద్వినియోగం చేసుకోవాలి
పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వినియోగించుకోలేనివారు "హోం ఓటింగ్ " సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్య వేణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దీని కోసం అర్హులైన అభ్యర్థులు ఫారం-12 (డి) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఫారం-12 (డి)ను పోలింగ్ బూత్ స్థాయి లేదా తహసీల్దార్ కార్యాలయంలోని హెల్ప్ డెస్క్ నుండి పొందాలన్నారు. పూర్తి చేసి ఈనెల 23 వతేదీలోగా తిరిగి వారికి అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్