ప్రార్థన మందిరానికి ఇన్వర్టర్ బహూకరణ

83చూసినవారు
ప్రార్థన మందిరానికి ఇన్వర్టర్ బహూకరణ
పెయ్యేరులోని ప్రార్థన మందిరానికి బొర్రా బాలసాయి ఛారిట బుల్ ట్రస్టు ద్వారా రూ. 22 వేల విలువైన ఇన్వర్టర్ ను ఆదివారం అందించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, తెదేపా నాయకుడు కొడాలి వినోద్ సహకారంతో ఇన్వర్టర్ను అందజేశారు. పాస్టర్ ప్రభాకరరావు, హనుమార పేర్నీడు, కోటే జోజి, దుబా శ్రీనివాసరావు, కోటే విజయ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్