నరసింహారావు చేసిన సేవలు ఎనలేనివి

85చూసినవారు
నరసింహారావు చేసిన సేవలు ఎనలేనివి
తెదేపాకు, ఉప్పుటేరు తీర ప్రాంతాలకు పోకల నరసింహారావు చేసిన సేవలు ఎనలేనివని మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్రావు, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు వల్లభనేని శ్రీనివాసచౌదరి అన్నారు. కలిదిండి మండలం భాస్కరరా వుపేటలో ఆదివారం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరసింహారావు సంస్మరణ సభ నిర్వ హించారు. నున్న రమాదేవి, అండ్రాజు శ్రీనివాసరావు, తాడినాడ బాబు, కొడాలి వినోద్ లు పాల్గొని నరసింహారావు సేవలను గుర్తు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్