ఎన్డీయే కూటమి పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ

1917చూసినవారు
కైకలూరు నియోజకవర్గంలో ఎన్డీయే కూటమి పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జనసేన పార్టీ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి, జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యుడు బి వి రావు మంగళవారం వైసిపి పార్టీలోనికి చేరారు. ఎమ్మెల్యే డిఎన్నార్ , ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణల ఆధ్వర్యంలో నారాయణపురం వద్ద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీ పార్టీలో చేరారు. సిఎం పార్టీ కండువా కప్పి పార్టీ లోనికి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్