మండవల్లి మండలం అల్లినగరం గ్రామంలోని శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత రాజగోపాలస్వామి వారి వార్షిక కళ్యాణం సోమవారం ఉదయం స్వామివారి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ అర్చకులు గౌతమ్ కుమార్, కళ్యాణ బ్రహ్మలు విజయ్, గోపాల్ ఆధ్వర్యంలో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దివ్యశ్రీ పర్యవేక్షణలో నారగాని నాగేశ్వరరావు దంపతులచే విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం,
తీర్ధప్రసాద వితరణ జరిగింది.