చిన్న వయసులో తోటి వారికి సేవ చేయటం చాలా అభినందనీయం

53చూసినవారు
చిన్న వయసులో తోటి వారికి సేవ చేయటం చాలా అభినందనీయమని కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. సోమవారం కైకలూరు ట్రావెల్స్ బంగ్లాలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విజయవాడ వరద బాధితులకు చిన్నారులు సింహాద్రి శేషి అభినవ్, శశాంక్ మరియు ముక్కెళ్ళ ప్రదీప్ లురూ. 5000/- సేకరించి శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ కి అందించారు. వీటిని చిన్నారుల పేరుతో ముఖ్యమంత్రి సహాయ నీదికి పంపిస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్