రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలకు అందించేందుకు ప్రాధాన్యతనిస్తున్నట్లు రాష్ట్రమంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శనివారం మచిలీపట్నం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అల్ట్రాసౌండ్, సి ఆర్ మ్ ఆంత్రోస్కోపిక్ యూనిట్ ను కొల్లు రవీంద్ర, ఏపీ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇంచార్జ్ బండి రామకృష్ణ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు.