సిండికేట్ అయినట్టు తెలిస్తే కఠిన చర్యలు: మంత్రి

559చూసినవారు
మద్యం టెండర్లలో సిండికేట్లను ఉపేక్షించేది లేదని, ఎవరైనా సిండికేట్ అయినట్టు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఆదివారం మచిలీపట్నంలో ఆయన మీడియా మాట్లాడుతూ, ఎక్సైజ్ శాఖలో చేస్తున్న ప్రక్షాళన వల్ల నూతన మద్యం దుకాణాలకు టెండర్లు వేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యాపారులు వస్తున్నారన్నారు. ఇప్పటి వరకు 20వేలు వరకు టెండర్లు వచ్చాయన్నారు.

సంబంధిత పోస్ట్