భవనాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి

53చూసినవారు
భవనాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో సోమవారం జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి లంకిశెట్టి బాలాజీ మీడియాతో మాట్లాడారు. అక్రమ మార్గంలో అనుమతులు తెచ్చుకుని నిర్మించిన వైసీపీ పార్టీ భవనాన్ని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. స్వాతంత్ర సమరయోధుడు ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య భవనముగా నామకరణం చేయాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్