విజయవాడ: ఇకపై ప్రతి నెలా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్స్.

81చూసినవారు
మైలవరం పట్టణంలోని రాజా ఎస్వీఆర్ జిఎన్ఆర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం మెగా పేరెంట్స్-టీచర్స్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతినెల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల మీటింగ్ జరగాలని అన్నారు. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్య అందుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్