నందిగామలో సైబర్ నేరాలపై అవగాహన

80చూసినవారు
నందిగామ పట్టణ పరిధిలోని అపార్ట్మెంట్ వాసులకు సైబర్ నేరాలపై, దొంగతనాలపై సీఐ వైవీఎల్ నాయుడు గురువారం అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ కేటుగాళ్ల బారిన పడిన ప్రజలు ఎవరైనా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. ఇలాంటి కేసుల్లో 80% మంది పరువు పోతుందని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయటం లేదని తెలిపారు. దీంతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్