చంద్రబాబు మంచి పరిపాలన సాగిస్తున్నారు

69చూసినవారు
చంద్రబాబు మంచి పరిపాలన సాగిస్తున్నారు
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణం 11వ డివిజన్ పరిధిలో ఆదివారం నాడు ఇది మంచి ప్రభుత్వం పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరించి నందిగామను నాశనం చేశారన్నారని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్