కంచికచర్ల: బహిర్భూమికి వెళ్లి.. విగత జీవిగా మారి..

67చూసినవారు
కంచికచర్ల: బహిర్భూమికి వెళ్లి.. విగత జీవిగా మారి..
కంచికచర్ల మండలం కొత్తపేటలోని కృష్ణా నదిలో మునిగి పడిగల సురేష్ బాబు (40) మృతిచెందాడు. బుధవారం బహిర్భూమికి వెళ్తున్నానని చెప్పిన సురేష్ గురువారం మృతుడై కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడు వీరులపాడు మండలం చౌటపల్లికి చెందిన వ్యక్తిగా పట్టణ పోలీసులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్