ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన నందిగామ పోలీసులు

71చూసినవారు
నూనె టాంకర్, ఒక లారీ, బైక్ దొంగతనం కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి మీడియా ముందు ఏసిపి రవికిరణ్ గురువారం హాజరు పరిచారు. పట్టణానికి చెందిన గోపి, నవీన్ కుమార్, జాన్ అనే వ్యక్తులు రధం బజార్ లో ఆయిల్ ట్యాంకర్ ను దొంగతనం చేసి, ఖమ్మం జిల్లాఎర్రిపాలెం తీసుకువెళ్లి 30 వేల ఖరీదైనఆయిల్ ను ప్రజలకు అమ్మకాలు జరుగుతుండగా అక్కడ పోలీసులు నందిగామ కు సమాచారం ఇవ్వటంతో పట్టుకున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్