ముసునూరులో చుట్టంచూపుకెళ్తే రాడ్తో దాడి

543చూసినవారు
చెల్లిని చూసేందుకు వచ్చిన బావ అతను భార్యపై బావమరిది రాడ్డుతో దాడి చేసిన సంఘటన ముసునూరులో చోటుచేసుకుంది. ముసునూరు గ్రామానికి చెందిన ఎలమర్తి రంగారావు భార్య సోదరుడైన బొబ్బిలి రవికుమార్ చుట్టం చూపుగా వచ్చాడు. కుటుంబ తగాదాల నేపథ్యంలో రంగారావు, రవికుమార్, అతని భార్యపై రాడ్తో దాడి చేశాడు. తీవ్ర గాయాలు పాలైన రవికుమార్ నూజివీడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్