నూజివీడులో జిల్లా డిప్యూటీ కమిషనర్ దాడులు

82చూసినవారు
ఏలూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ శాఖ అధికారిని శ్రీలత శనివారం నూజివీడు మండలం ఓగిరాల తండాలో సారా తయారీ కేంద్రాలపై దాడులు చేశారు. ఈ దాడుల్లో ఒగిరాల తండా గ్రామానికి చెందిన బాణావతి చొక్కే అనే వ్యక్తి పై కేసు నమోదు చేసినట్లుగా అధికారులు తెలిపారు. ఆ గ్రామంలో వెయ్యి లీటర్ల నాటు సారా తయారీకి సంబంధించిన బెల్లపు ఓటరు ధ్వంసం చేసినట్లుగా తెలిపారు. నూజివీడు స్టేషన్ను తనిఖీ చేశారు.

సంబంధిత పోస్ట్