టిడిపి పార్టీ గెలుపుకు అందరూ కృషి చేయాలి

84చూసినవారు
టిడిపి పార్టీ గెలుపుకు అందరూ కృషి చేయాలి
తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త పార్టీ అండగా ఉండాలని నూజివీడు టిడిపి కూటమి అభ్యర్థి కొలుసు పార్థసారథి కోరారు. శుక్రవారం రాత్రి నియోజకవర్గ పరిధిలో గల నూజివీడు మండలం యనమదల గ్రామంలో యాదవుల ఆత్మీయ సమావేశం వాడి వేడిగా సాగింది. బీసీలంతా ఒకే తాటి పైకి రావాలని ఆయన కోరారు. తన గెలుపుకు అందరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. నూజివీడులో విజయం సాధించేది టిడిపి పార్టీ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్