నూజివీడు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే పర్యటన

557చూసినవారు
నూజివీడు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే పర్యటన
10 సంవత్సరాలుగా నూజివీడు లో ప్రజలతో మమేకమైన తనకు టికెట్ నిరాకరించడ మేనని మాజీ శాసనసభ్యులు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం రాత్రి నూజివీడు పట్టణంలో 9, 10, 11, 12, 13, 1 4, 17వ వార్డులలో ఆయన పర్యటించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో 10 సంవత్సరాలుగా తాను ఎలా కృషి చేశాను అనేది నియోజకవర్గం లో ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. సమస్య వస్తే సమస్య పరిష్కారానికి తాను బాధితుల పక్షాన ఉండేవాడినని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్