కడుపు నొప్పి తాళలేక పురుగు మందు తాగి మృతి

56చూసినవారు
కడుపు నొప్పి తాళలేక పురుగు మందు తాగి మృతి
నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ముసునూరు మండలం లోపూడి గ్రామ శివారు బాసరప్పాడు గ్రామానికి చెందిన శివకృష్ణ (39) కడుపు నొప్పి తాళలేక బుధవారం పురుగు మందు తాగాడు. తీవ్ర అస్వస్థతకు గురైన శివకృష్ణను నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించగా, మార్గ మధ్యలో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటనకు సంబంధించి ముసునూరు పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్