రేపు నూజివీడులో మందకృష్ణ మాదిగ బహిరంగ సభ

56చూసినవారు
ఏలూరు జిల్లా నూజివీడులో రేపు జరగనున్న మందకృష్ణ మాదిగ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్& ఎంఎస్పి రాష్ట్ర నేత విస్సంపల్లి సిద్దు మాదిగ అన్నారు. ఈ సందర్భంగా గురువారం జంగారెడ్డిగూడెంలో ఆయన మాట్లాడారు. ఏలూరు జిల్లాలో ఉన్న ఎమ్మార్పీఎస్& ఎంఎస్పి అనుబంధ సంఘాల శ్రేణులు, ప్రజలు ప్రజాస్వామ్యక వాదులు, మేధావులు, మహిళలు, విద్యార్థులు, యువకులు అధిక సంఖ్యలో వచ్చి సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్